IPL 2021 : Brian Lara Worried About MI, Pitch ను సమస్యగా చూస్తోంది.. RCB అలా కాదు || Oneindia Telugu

2021-04-28 105

Former West Indies cricketer Brian Lara on Tuesday said that he is worried about five-time champions Mumbai Indians in the ongoing edition of the Indian Premier League (IPL). Lara said that he is worried about Mumbai Indians because they are going to Delhi next, which again is a sluggish wicket like Chennai.
#IPL2021
#MumbaiIndians
#BrianLara
#SRHVSCSK
#sluggishwicket
#Pitch
#RCB
#Covid

ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్ తడబడుతోంది. భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆ జట్టు భారీ స్కోర్లు చేయడంలో సతమతమవుతోంది. బ్యాటింగ్ పరంగా ఆ జట్టు ఈ సీజన్‌లో ఒక్క మెరుగైన ప్రదర్శన కూడా లేదు. చెన్నై వేదికగా జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై..ఒక్కసారి కూడా 160 పరుగుల స్కోరును దాటలేదు.